Browsing Tag

BRS

BRS MLA’s Protest : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

BRS : ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్‌ సస్పెన్షన్‌ విధించడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు నెక్లెస్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు.
Read more...

BRS : ఆ ఎన్నికలకు పోటీ నుంచి తప్పుకోనున్న కారు పార్టీ

BRS : రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. మూడు ఎమ్మెల్సీల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో భారతీయ రాష్ట్ర సమితి సంచలన నిర్ణయం తీసుకుంది.
Read more...

BRS vs Congress : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామా పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Congress: ఒకప్పుడు టీఆర్ఎస్ అంటే ఉప ఎన్నికలు.. ఉప ఎన్నికలంటే టీఆర్ఎస్‌. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారాక కూడా ఉప ఎన్నికలనే బ్రహ్మాస్రంగా భావిస్తుంది.
Read more...

BRS Party : తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణ తరగతులు..బహిష్కరించిన బీఆర్ఎస్

BRS Party : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు శిక్షణాతరగతులు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
Read more...

BRS Protest : బీఆర్ఎస్ గిరిజన రైతు మహాధర్నాకు అనుమతించిన హైకోర్టు

BRS : మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న గిరిజన రైతు మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గిరిజన రైతు ధర్నాకు అనుమతించింది.
Read more...

BRS : మూసీ, హైడ్రా బాధితులను మేము ఆదుకుంటాం బీఆర్‌ఎస్‌ బృందం

BRS: హైడ్రా బాధితులకు న్యాయం, సాయం చేస్తామని ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని హరీష్‌రావు మండిపడ్డారు
Read more...

BRS: హైడ్రా బాధితుల తరఫున కొట్లాడుతాం: బీఆర్‌ఎస్‌

BRS: హైడ్రా కూల్చివేతల పేరుతో బుల్డోజర్లు వస్తే.. వాటికంటే ముందు తాము వస్తామని భరోసా ఇచ్చినా బీఆర్‌ఎస్‌ నాయుకులు. అధైర్యపడొద్దు మేము వస్తాం.
Read more...

Malla Reddy: హైడ్రా కారణంగా ప్రజలు ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవడం లేదు: మాజీ మంత్రి మల్లారెడ్డి

Malla Reddy: తెలంగాణలో హైడ్రా ప్రజలను హైరానా చేస్తోంది. ప్రజల దృష్టిని మరల్చడానికే హైడ్రా పనిచేస్తోంది. ఇళ్లను కూలగొట్టి ప్రజలను రోడ్లపై పడేయాల్సిన అవసరం ఏం వచ్చింది.
Read more...