Browsing Tag

BRS Chief KCR

KTR: కేసీఆర్‌ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా – కేటీఆర్‌ సవాల్

హైదరాబాద్ అభివృద్ధిపై తనతో చర్చకు రావాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సవాల్ విసిరారు.
Read more...

Ex MLC Kavitha: సామాజిక చైతన్యం కోసమే ‘జాగృతి జనం బాట’ – కవిత

Ex MLC Kavitha : సామాజిక చైతన్యం కోసమే ‘జాగృతి జనం బాట’ పేరుతో రాష్ట్రంలో యాత్ర చేసేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సిద్ధమయ్యారు.
Read more...

Minister Konda Surekha : బీఆర్ఎస్‌ సోషల్ మీడియాపై మంత్రి కొండా సురేఖ ఫైర్

Konda Surekha : కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ (BRS) శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...

Revanth Reddy: కవిత వ్యవహారం పూర్తిగా ఆస్తి పంపకాల వివాదమే – సీఎం రేవంత్‌

Revanth Reddy : కవిత వ్యవహారం అంతా కుటుంబం, ఆస్తి పంపకాల వివాదమేనని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
Read more...

CM Revanth Reddy: మీ కుటుంబ పంచాయితీలోనికి మమ్మల్ని లాగొద్దు – సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : మీ కుల, కుటుంబ పంచాయితీల మధ్య మమ్మల్ని తీసుకురావొద్దు’’అని బీఆర్ఎస్ నాయకులు, కవితను ఉద్దేశ్యించి సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Read more...

Ex MLC Kavitha: బీఆర్ఎస్‌కు కవిత స్ట్రాంగ్ కౌంటర్

Ex MLC Kavitha : మాజీ ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్‌ నాయకులు చేసిన వ్యాఖ్యలకు... తన అఫీషియల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
Read more...