Browsing Tag

BRS Chief KCR

MLC Kavitha: బీఆర్ఎస్ బహిష్కృత నేత కవిత సంచలన వ్యాఖ్యలు

MLC Kavitha : భారత రాష్ట్ర సమితి లోని కొందరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని బీఆర్‌ఎస్‌ మాజీ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
Read more...

MLC Kavitha: బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌

MLC Kavitha : భారత రాష్ట్ర సమితి సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.
Read more...

CM Revanth Reddy: రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారు – సీఎం రేవంత్

CM Revanth Reddy : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
Read more...

KCR: కేసీఆర్‌తో పార్టీ నేతల భేటీ కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై చర్చ

KCR : జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌... పార్టీ నేతలతో సమావేశమయ్యారు.
Read more...

CM Revanth Reddy: నా గెలుపే ప్రత్యర్థులకు దుఃఖం – సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : ‘ఎవరినీ శత్రువుగా చూడను... నేను ఎవరినైనా అలా చూడాలంటే వారికి ఆ స్థాయి ఉండాలి’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

MLC Kavitha : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో ఊరట దక్కింది. కవిత విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
Read more...

BRS Kadhana Bheri: బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

BRS Kadhana Bheri : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బీఆర్ఎస్ పార్టీ కథన భేరి పేరిట నిర్వహించ తలపెట్టిన బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసింది.
Read more...

Minister Venkat Reddy: కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో క్షుద్ర పూజలు చేశారు – మంత్రి వెంకట్ రెడ్డి

Minister Venkat Reddy : SLBC కూలిపోవాలని కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో క్షుద్ర పూజలు చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

Guvvala Bala Raju: బీఆర్ఎస్ కు గువ్వల బాలరాజు రాజీనామా

Guvvala Bala Raju : బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. పార్టీపై అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు.
Read more...