Minister Kishan Reddy : బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ కూడా ఉందంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Minister Kishan Reddy : గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి కాంగ్రెస్‌కు లేదని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధినేత కిషన్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఇంకా బలహీనపడే అవకాశం ఉందన్నారు.
Read more...
Read more...
