Browsing Tag

Canada

Canada Govt :కెనడా కొత్త వీసా రూల్స్ తో ఉక్కిరి బిక్కిరి లాడుతున్న విదేశీయులు

Canada : వలసలను అడ్డుకునేందుకు కెనడా ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న వీసా నిబంధనలు విదేశీ విద్యార్థులను ఇక్కట్ల పాలు చేసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Read more...

Toronto Flight Crash : టొరంటో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవుతూ బోల్తా పడ్డ ప్లేన్

Toronto Flight Crash : కెనడాలో భారీ విమాన ప్రమాదం సంభవించింది. టొరంటో పియర్సన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అవుతూ ఒక్కసారిగా బోల్తా కొట్టింది.
Read more...

Elon Musk : ఎలాన్ మస్క్ మాటతో భారత్,కెనడా మధ్య చల్లబడ్డ మాటల యుద్ధం

Elon Musk : ఎలాన్ మస్క్.. ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరిది. వ్యాపారవేత్తగా ఎన్నో విజయాలు అందుకున్న మస్క్ ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో కీలక వ్యక్తిగా అవతరించారు.
Read more...

India-Canada : కయ్యానికి కాలు దువ్వుతున్న కెనడా పై భగ్గుమన్న భారత్

India : కెనడా కయ్యానికి కాలు దువ్వుతోంది. పాకిస్తాన్‌ కంటే దిగజారి వ్యవహరిస్తోంది. తమ దేశంలో ఖలిస్తాన్‌వాదులపై దాడుల వెనుక అమిత్‌షా హస్తముందని కొత్త నాటకం మొదలుపెట్టింది.
Read more...