Car Accident: పెళ్లి బృందంపై దూసుకెళ్లిన కారు ! నలుగురు మృతి ! బీహార్ లో లౌరియా-బాగా ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఒక కారు వివాహ బృందంపైకి దూసుకెళ్లడంతో నలుగురు మృతిచెందారు. Read more...