Car Tragedy: రంగారెడ్డి జిల్లాలో విషాదం ! కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి !
Car Tragedy : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు పార్క్ చేసిన ఉన్న కారులో ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
Read more...
Read more...