Browsing Tag

Caste Census Survey

KTR: సీఎం రేవంత్‌ పై కేటీఆర్‌ సెటైర్లు

KTR : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ లేఖపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన తీరుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ వ్యంగ్య బాణాలు సంధించారు.
Read more...

CM Revanth Reddy: బీసీ రిజర్వేషన్లపై బీజేపీది ద్వంద్వ వైఖరి – సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : కులగణన సర్వే ఆధారంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు రూపొందించామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Read more...

CM Revanth Reddy: కులగణనపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆశక్తికరమైన వ్యాఖ్యలు

CM Revanth Reddy : రాష్ట్రంలో జరిగిన కులగణన కేవలం డేటా సేకరణ కాదని... ఇది తెలంగాణ మెగా హెల్త్ చెకప్‌గా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభివర్ణించారు.
Read more...

Census: 2026 ఏప్రిల్ 1 నుండి జనాభా గణన షురూ

Census : జనగణనకు కేంద్రం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 2026 ఏప్రిల్ 1 నుంచి ఇళ్ల లెక్కింపు ఆపరేషన్ నిర్వహించనున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది.
Read more...

CM Revanth Reddy: కులగణనలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ – సీఎం రేవంత్‌

CM Revanth Reddy : దేశంలో కుల గణన చేపట్టిన మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణా... ఈ విషయంలో దేశానికే ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Read more...

CM Revanth Reddy: ప్రధాని మోదీకి థాంక్స్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ! ఎందుకంటే ?

CM Revanth Reddy : దేశంలో జనగణనతో పాటు కులగణనను చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు
Read more...

MLC Kavitha: కుల గణన విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

MLC Kavitha : కాంగ్రెస్ చేసిన కులసర్వే ద్వారా బీసీల జనాభా తగ్గించి... ఓసీల జనాభాను పెంచారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
Read more...

Minister Ponnam : నేటితో చివరి దశకు చేరనున్న కులగణన సర్వే

Minister Ponnam : గతంలో జరిగిన కుల గణన సర్వేలో పాల్గొనని వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 16 నుండి 28 వరకు ఇంతకు ముందు సర్వేలో పాల్గొనని వారి కోసం కుల గణన సర్వే నిర్వహించారు.
Read more...