Rahul Gandhi: సీబీఐ కొత్త చీఫ్ ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్ గాంధీ భేటీ
Rahul Gandhi : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం సాయంత్రం ప్రధాని కార్యాలయానికి వెళ్లారు. సీబీఐ కొత్త చీఫ్‌ని ఎంపిక చేసేందుకు నిర్వహించిన భేటీలో పాల్గొన్నారు.
Read more...
Read more...