Browsing Tag

central minister

Minister Bandi Sanjay : ఆదివాసీల సంచలన అంశాలను వెల్లడించిన బండి

Minister Bandi Sanjay : ప్రపంచమంతా భారత్‌ వైపు చూస్తున్న తరుణంలో కొందరు తప్పుడు ప్రచారాలతో సమాజంలో చీలికలు తెచ్చే యత్నం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.
Read more...

Minister S Jaishankar : బాంగ్లాదేశ్ పరిస్థితులపై రాజ్యసభలో ప్రస్తావించిన విదేశాంగ మంత్రి

Minister S Jaishankar : పొరుగనున్న బంగ్లాదేశ్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జై శంకర్ వెల్లడించారు.
Read more...

CM Revanth Reddy : తెలంగాణలోని కీలక అంశాలపై చర్చకు కేంద్ర మంత్రితో భేటీ అయిన సీఎం

CM Revanth Reddy : రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జ‌ల్‌ శ‌క్తి మంత్రి సి. ఆర్. పాటిల్‌తో భేటీ అయ్యారు.
Read more...

Minister Kishan Reddy : దేశ వ్యతిరేక శక్తులన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి

Minister Kishan Reddy : 2024పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యతిరేక శక్తులన్ని బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు, కుట్రలు చేశాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
Read more...

Minister Bandi Sanjay : కార్పొరేట్ విద్యాసంస్థలు వచ్చి ప్రభుత్వ సంస్థలు నాశనం అయిపోయాయి

Minister Bandi Sanjay : ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలను చేసి కార్పొరేట్ విద్యాసంస్థలు ధ్వంసం చేశాయని కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
Read more...

Minister Ram Mohan Naidu : వారి రాజకీయ లబ్ధి కోసమే ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఘటనపై ఆరోపణలు

Minister Ram Mohan Naidu : భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూలిన ఘటనపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు విమర్శించారు.
Read more...