Browsing Tag

chandrababu

Chandrababu : ఎన్నికల వ్యూహాలపై బాబు నేతలకు దిశానిర్దేశం

Chandrababu : ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయం కోసం వ్యూహరచన చేశారు.
Read more...

Chandrababu : చంద్రబాబు నివాసంలో కూటమి నేతలతో కీలక భేటీ

Chandrababu : ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీయే నేతల కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సిద్ధార్థనాథ్ సింగ్, ఇతర పార్టీ నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.
Read more...

Ex Minister Kanna : సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కన్నా

Ex Minister Kanna : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. పల్నాడులో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. జగన్ ను ఏకిపారేశారు.
Read more...

TDP-Janasena : ఢిల్లీకి పయనమైన ఏపీ విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్

TDP-Janasena : టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. చంద్రబాబు గురువారం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లారు.
Read more...

MP Vijaysai Reddy : టీడీపీ హామీలకంటే చవకైన చైనా ప్రొడక్ట్స్ మేలు..

MP Vijaysai Reddy : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ రాబోయే అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రలోభపెట్టడానికి అనేక వాగ్దానాలు చేసింది.
Read more...

Chandrababu Case : చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు క్వాష్ పిటిషన్ పై నేడే తీర్పు

Chandrababu Case : స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. హైకోర్టు తిరస్కరించిన ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Read more...

Pawan and Babu in Bhogi: మందడం భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్‌ !

Pawan and Babu in Bhogi: ‘తెలుగు జాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో మందడంలో నిర్వహించిన భోగి సంబరాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
Read more...

YS Sharmila Invites : టీడీపీ అధినేత చంద్రబాబుకి షర్మిల ఆహ్వానం

YS Sharmila : కాంగ్రెస్ ఎంపీ వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 17న జరగనుండగా.. జనవరి 18న నిశ్చితార్థం జరగనుంది. దీనికి సంబంధించి వైఎస్ షర్మిల తనయుడు వివాహానికి సన్నాహాలు మొదలయ్యాయి.
Read more...