Sabarimala : శబరిమల భక్తుల సహాయార్థం ‘స్వామి’ పేరుతో అందుబాటులో చాట్ బాట్
Sabarimala : శబరిమల యాత్రికులకు సేవల కోసం కేరళ ప్రభుత్వం ‘స్వామి’ పేరుతో చాట్‌బాట్ అందుబాటులోకి వచ్చింది. కేరళ సీఎం పినరయి విజయన్ బుధవారం ‘స్వామి’ చాట్‌బాట్ లోగోను ప్రారంభించారు.
Read more...
Read more...