Browsing Tag

chennai

Chennai Rains : ఐదు రోజుల అకాల వర్షాల కారణంగా 11 మంది మృతి

Chennai Rains  : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. దీంతో ఈ నెల 16 నుంచి 20వ తేదీ మధ్య రాష్ట్రవ్యాప్తంగా 11 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Read more...

Lok Sabha Elections : చెన్నై తాంబరం రైల్వే స్టేషన్ లో 4 కోట్ల నగదు పట్టివేత

Lok Sabha Elections : ఎన్నికల సందర్భంగా చెన్నై నగరంలో భారీగా నగదు పట్టుబడింది. తాంబరం స్టేషన్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 4కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read more...

Bomb Threats in Chennai : చెన్నైలో బాంబు బెదిరింపులు..బయపడి సెలవు ప్రకటించిన స్కూళ్ల యాజమాన్యాలు

Bomb Threats in Chennai : ఫిబ్రవరి 8వ తేదీ గురువారం తమిళనాడు రాజధాని చెన్నైలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. చెన్నైలోని ఐదు పాఠశాలలకు గురువారం బాంబు బెదిరింపులతో కూడిన ఇమెయిల్‌లు వచ్చాయి.
Read more...