Maoist Party: మావోయిస్టులకు మరో బిగ్ షాక్ !
Maoist Party : మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోయేందుకు రెడీ అయ్యారు.
Read more...
Read more...
