Browsing Tag

Chief Justice of India

Supreme Court: తమ ఆస్తుల ప్రకటనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నిర్ణయం

Supreme Court : న్యాయవ్యవస్థపై విశ్వాసం, పారదర్శకతను పెంచేందుకు తమ ఆస్తుల వివరాలను బహిరంగంగా ప్రకటించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నిర్ణయం.
Read more...

Supreme Court of India: జస్టిస్‌ వర్మపై విచారణకు త్రిసభ్య కమిటీ

Supreme Court of India : అగ్నిప్రమాదంతో వెలుగులోకి వచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టల ఉదంతంపై సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా విచారణకు ఆదేశించారు.
Read more...

Justice NV Ramana : అమరావతి నిర్మాణానికి రైతులు భూములను త్యాగం చేశారు – మాజీ సీజేఐ

Justice NV Ramana : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, మహిళలు, రైతులు అమరావతిలో ఘనస్వాగతం పలికారు.
Read more...

Supreme Court: ఎంపీ, ఎమ్మెల్యేల అవినీతిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు !

Supreme Court: ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచాలకు సంబంధించిన కేసుల అంశంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
Read more...