Children: అన్నదాన కార్యక్రమంలో ప్రమాదం ! 16 చిన్నారులకు గాయాలు ! Children : విశాఖలో అన్నదాన కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. మరుగుతున్న గంజి మీద పడి 16 మంది చిన్నారులతో సహా మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. Read more...
Children: కర్నూలు జిల్లాలో ఘోర విషాదం ! నీటి కుంటలో దిగి ఆరుగురు చిన్నారుల మృతి ! Children : కర్నూలు జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆస్పరి మండలం చిగలి గ్రామంలో నీటి కుంటలో ఈతకు దిగి ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. Read more...
Children: చిన్న పిల్లల్ని సజీవ దహానం చేసిన దుండగులు Children : బిహార్ లో అత్యంత క్రూరమైన సంఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని కొందరు మృగాళ్లు ఇద్దరు చిన్నారులను దారుణంగా చంపేశారు. Read more...