Browsing Tag

China

Minister Jaishankar: విభేదాలు… వివాదాలుగా మారకూడదు – చైనాకు కేంద్ర మంత్రి జైశంకర్‌ సూచన

Minister Jaishankar : విభేదాలు ఎప్పుడూ వివాదాలుగా మారకూడదని... అలాగే పోటీ సంఘర్షణగా మారకూడదని భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌ అన్నారు.
Read more...

China: చైనా బంపర్ ఆఫర్ ! మూడో బిడ్డను కంటే రూ.12 లక్షలు !

China : మూడో బిడ్డను కన్న వారికి ఏకంగా లక్ష యువాన్లు (రూ.12 లక్షలు) ఇస్తామంటూ చైనాలో ఓ రాష్ట్రమైన ఇన్నర్‌ మంగోలియా ప్రభుత్వం ఆఫర్లను ప్రకటిస్తోంది.
Read more...

Trump-China Trade Talks : అమెరికా, చైనా ట్రేడ్ టాక్స్ పై వైట్ హౌస్ కీలక ప్రకటన

Trump-China : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ త్వరలో ఫోన్ ద్వారా వాణిజ్య చర్చలు జరుపుతారని శ్వేతసౌధం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Read more...

China: భారత్-పాకిస్తాన్ వార్‌ పై చైనా షాకింగ్ రియాక్షన్

China : భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read more...

Heart Attack: గుండెపోటుకు వ్యాక్సిన్‌ కనుగొన్న చైనా !

Heart Attack : గుండె పోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ను నివారించడానికి చైనా వ్యాక్సిన్‌ను రూపొందించింది. దీనిని తొలిదశలో ఎలుకలపై ప్రయోగించినప్పుడు చక్కటి ఫలితాలు వచ్చాయి.
Read more...

Donald Trump : అమెరికా ఆంక్షలతో దిగుమతులకు స్వాగతించిన చైనా

Donald Trump : దిగుమతి సుంకాలపై అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.డ్రాగన్ చైనాతోపాటు మెక్సికో, కెనడా ఉత్పత్తులపై ఎక్కువ సుంకం విధిస్తామని స్పష్టం చేశారు.
Read more...

China-Taiwan : చైనా, తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం…నౌకలు యుద్ధ విమానాల మోహరింపు

China-Taiwan : చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. బీజింగ్ తన దూకుడు విధానాన్ని సడలించలేదు. ఈ తాజా సంఘటనలో, చైనా దళాలు మళ్లీ తైవాన్ సరిహద్దును ఆక్రమించడానికి ప్రయత్నించాయి.
Read more...