Browsing Tag

Chirag Paswan

Chirag Paswan: మాకు నవంబర్‌ 14న దీపావళి పండుగ – చిరాగ్‌ పాసవాన్‌

Chirag Paswan : లోక్‌ జన్‌శక్తి పార్టీ (రాంవిలాస్‌) చీఫ్ చిరాగ్ పాసవాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము నవంబర్ 14న దీపావళి చేసుకుంటామని మీడియాతో వ్యాఖ్యానించారు.
Read more...

Chirag Paswan: బిహార్‌ లో ఎన్డీయేకు తప్పని చిరాగ్ చికాకు ?

Chirag Paswan : బిహార్‌ ఎన్నికల ఇంఛార్జి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర ఇంఛార్జి వినోద్‌ తావ్డేలు బుధవారం లోక్‌జనశక్తి పార్టీ నేత చిరాగ్‌ పాశ్వాన్‌ తో భేటీ అయ్యారు.
Read more...

Chirag Paswan: మళ్లీ సీఎం కుర్చీ నితీష్ దే – చిరాగ్ పాశ్వాన్

Chirag Paswan : బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాస్వాన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Read more...

Chirag Paswan: నీతీశ్‌ కుమార్ పై చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు

Chirag Paswan : బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ పై కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ (రాంవిలాస్‌) పార్టీ అధినేత చిరాగ్‌ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

Union Minister Chirag Paswan : బీహార్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమంటున్న కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్

Chirag Paswan : ఈ ఏడాది చివర్లో జరుగునున్న బీహార్ ఆసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు వస్తున్న ఊహాగానాలకు కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) (LJP-RV) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తెరదించారు.
Read more...

Bihar Assembly Elections : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రమంత్రి పాశ్వాన్ పోటీ చేస్తున్నారా..?

Bihar Assembly Elections : నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న లోక్‌ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ త్వరలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి.
Read more...

Chirag Paswan : కేంద్ర మంత్రి ‘చిరాగ్ పాశ్వాన్’ కు ‘జడ్’ కేటగిరీ భద్రత

Chirag Paswan : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఫుడ్ ప్రోసెసింగ్, పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ కు భద్రతను పెంచింది.
Read more...

Chirag Paswan: కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు టోల్‌ ప్లాజా చలాన్‌ జారీ

Chirag Paswan: కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌కు చలాన్ జారీ అయింది. వేగంతో ఆయన కారు వెళ్లినందుకు బీహార్‌లోని ఓ టోల్‌ ప్లాజా వద్ద చలాన్‌ జారీ చేసింది.
Read more...

Minister Chirag Paswan : ఎల్ జె పి(రామ్ విలాస్) అధ్యక్ష పదవికి మరోసారి చిరాగ్ పాశ్వాన్

Chirag Paswan : లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడిగా ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తిరిగి ఎన్నికయ్యారు.
Read more...