Browsing Tag

CM Bhagwant Mann

CM Bhagwant Mann: ఆసుపత్రిలో చేరిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్

CM Bhagwant Mann : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అస్వస్థతకు గురయ్యారు. దీనితో సీఎం మాన్ ను మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read more...

Punjab: భారీ వర్షాలకు భూమిలో కూరుకుపోయిన 60 బైకులు

Punjab : ఎగువ నుంచి వచ్చిన నీటి ప్రవాహంతో పంజాబ్‌ లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని ఉస్ పార్ గ్రామాల్లోని రైతులకు చెందిన దాదాపు 60 బైకులు భూమిలోకి దిగబడి పోయాయి.
Read more...

Spurious Liquor: పంజాబ్‌లో విషాదం ! కల్తీ మద్యం తాగి 21 మంది మృతి !

Spurious Liquor : పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. మజీఠా పట్టణ పరిధిలో కల్తీ మద్యం త్రాగి 21 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది ఆసుపత్రి పాలయ్యారు.
Read more...