Browsing Tag

CM Chandrababu

CM Chandrababu: విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu : విశాఖలో పర్యాటక రంగ అభివృద్ధికి ఏపీ పర్యాటక శాఖ ప్రవేశపెట్టిన హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులను బీచ్ రోడ్ లో సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు.
Read more...

YS Jagan: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్‌ జగన్‌ సంచలన ట్వీట్‌

YS Jagan : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్‌ నివేదికలను ఉటంకిస్తూ వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు.
Read more...

CM Chandrababu: ఎగతాళి చేసిన సూపర్ సిక్స్‌ ను సాధ్యం చేసి చూపించాం – సీఎం చంద్రబాబు

CM Chandrababu : వైసీపీ నాయకులు ఎగతాళి చేసిన సూపర్ సిక్స్‌ ను సాధ్యం చేసి చూపించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
Read more...

MLA Budda Rajasekhar: ఎమ్మెల్యే బుడ్డాను అరెస్ట్‌ చేయాల్సిందే – ఫారెస్ట్‌ అధికారులు

Budda Rajasekha : ఫారెస్ట్‌ అధికారులు, ఉద్యోగులపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ను అరెస్ట్‌ చేసి పదవి నుంచి తొలగించాలని ఫారెస్ట్‌ అసోసియేషన్‌ నాయకులు నిరసన చేపట్టారు.
Read more...

Children: కర్నూలు జిల్లాలో ఘోర విషాదం ! నీటి కుంటలో దిగి ఆరుగురు చిన్నారుల మృతి !

Children : కర్నూలు జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆస్పరి మండలం చిగలి గ్రామంలో నీటి కుంటలో ఈతకు దిగి ఆరుగురు చిన్నారులు మృతి చెందారు.
Read more...

Stree Shakti Scheme: మహిళలకు ‘ఉచిత బస్సు’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Stree Shakti Scheme : ‘సూపర్‌ సిక్స్‌’ హామీల్లో భాగంగా ఏపీలో మహిళలకు ఆర్టీసీలో ఉచితబస్సు ప్రయాణం ‘స్త్రీశక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
Read more...