Browsing Tag

CM M K Stalin

Tamil Nadu: నేడు తమిళ ఉగాది ! తమిళంలోనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్న జనం !

Tamil Nadu :నేడు తమిళ ఉగాది. ఈ నేపథ్యంలో వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు... తమ మాతృభాషలోనే చెప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Read more...

Delimitation: డీలిమిటేషన్ పాతికేళ్లు వాయిదా వేయాలి – జేఏసీ ఏకగ్రీవ తీర్మానం

Delimitation : డీలిమిటేషన్ ను 25 ఏళ్లపాటు వాయిదా వేయాలని అధికార డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలోని జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్‌ చేసింది.
Read more...

CM Revanth Reddy: ఒకే వేదికపై రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌

CM Revanth Reddy : ‘డీలిమిటేషన్‌’పై అఖిలపక్ష భేటీలో సీఎం రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ ఒకే వేదికపై కనిపించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Read more...

Minister Ashwini Vaishnaw: తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆశక్తికరమైన వ్యాఖ్యలు

Ashwini Vaishnaw : త్రిభాషా విధానాన్ని స్టాలిన్ సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ... కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌... తమిళ భాషపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Read more...

Liquor Scam: తమిళనాడులో వెయ్యి కోట్ల లిక్కర్‌ స్కాం!

Liquor Scam : తమిళనాడులో తమిళనాడు స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లో రూ.1,000 కోట్లకు పైగా అవినీతి చోటుచేసుకుందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రకటించింది.
Read more...

Rajnath Singh: డీలిమిటేషన్‌ తో సీట్ల సంఖ్య మార్పుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి రాజ్‌నాథ్

Rajnath Singh: నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని, పార్లమెంటు సీట్ల సంఖ్య తగ్గుతుందని జరుగుతున్న చర్చపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు
Read more...

Chennai High Court: తమిళం రాయడం, చదవడం వచ్చిన వారికే ప్రభుత్వ ఉద్యోగం – హైకోర్టు

Chennai High Court: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలంటే తమిళం రాయడం, చదవడం తప్పనిసరి అని తమిళనాడు హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
Read more...