Browsing Tag

CM Mamata Banerjee

Fire: కోల్ కతా రితురాజ్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం ! 14 మంది సజీవ దహనం !

Fire : కోల్‌ కతాలో హోటల్‌ రితురాజ్‌ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 14 మంది సజీవ దహనం కాగా... పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Read more...

Governor CV Ananda Bose: బెంగాల్ లో అల్లర్ల బాధితులను కలిసిన గవర్నర్‌ సీవీ ఆనందబోస్‌

CV Ananda Bose : పశ్చిమ బెంగాల్ లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో గాయపడిన అల్లర్ల బాధితులను గవర్నర్‌ సీవీ ఆనందబోస్‌ కలుసుకున్నారు.
Read more...

West Bengal: వక్ఫ్‌ (సవరణ) చట్టంపై బెంగాల్‌లో ఘర్షణలు ! ముగ్గురు మృతి !

West Bengal : వక్ఫ్‌ (సవరణ) చట్టంపై పశ్చిమ బెంగాల్‌ లో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అవి పలుచోట్ల హింసాత్మక ఘటనలకు దారితీసాయి.
Read more...

West Bengal Teachers: పశ్చిమ బెంగాల్‌ లో రోడ్డెక్కిన మాజీ ఉపాధ్యాయులు

West Bengal Teachers : పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధ్యాయులు... రోడ్డెక్కారు.
Read more...

CM Mamata Banerjee: సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ సర్కార్‌ కు స్వల్ప ఊరట

Mamata Banerjee : పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి స్వల్ప ఊరట లభించింది.
Read more...

CM Mamata Banerjee: 25,753 మంది టీచర్ల నియామకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు

CM Mamata Banerjee : పశ్చిమబెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నియామకమైన 25,753 మంది టీచర్ల , బోధనేతర సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు ధర్మాసనం రద్దు చేసింది.
Read more...

Gas Cylinder Blast: బెంగాల్ లో విషాదం ! గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఏడుగురి మృతి !

Gas Cylinder Blast : పశ్చిమ బెంగాల్‌ లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు.
Read more...

Mamata Banerjee: యూకే పర్యటనలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చేదు అనుభవం

Mamata Banerjee : యూకే పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లండన్‌ లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చేదు అనుభవం ఎదురయింది.
Read more...

Mamata Banerjee : మహాకుంభ మేళ మృత్యుకుంభ్ గా మారనుందంటూ మండిపడ్డ దీదీ

Mamata Banerjee : బంగ్లాదేశీ ఛాందసవాదులతో తనకు సంబంధాలున్నాయంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు.
Read more...

CM Mamata Banerjee : కుంభమేళాలో మృతుల లెక్కలపై ‘సీఎం మమతా’ ఘరం

Mamata Banerjee : యూపీలోని ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటన మృతుల సంఖ్యపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు.
Read more...