Browsing Tag

CM Mk Stalin

Supreme Court: జైలు కావాలా ? బెయిల్ కావాలా ? – తమిళనాడు మంత్రికి సుప్రీంకోర్టు ఆఫర్

Supreme Court : నగదు మోసం కేసులో మంత్రి పదవి కావాలా లేక బెయిల్‌ కావాలా అంటూ తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Read more...

Tamilnadu: 1000 కిలోల ఆలయాల బంగారాన్ని కరిగించిన తమిళనాడు ప్రభుత్వం

Tamilnadu : 21 ఆలయాలకు భక్తులు సమర్పించిన, నిరుపయోగంగా ఉన్న 1,000 కిలోలకు పైగా బంగారు వస్తువులను కరిగించినట్లు స్టాలిన్ ప్రభుత్వం వెల్లడించింది.
Read more...

Supreme Court :తమిళనాడు గవర్నర్‌ ఆర్ ఎన్ రవికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Supreme Court : తమిళనాడు గవర్నర్‌ ఆర్ ఎన్ రవికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తీరును సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది.
Read more...

CM MK Stalin: సీఎం స్టాలిన్‌ పై కన్నడ వాసుల ఆగ్రహం ! కారణమేమిటంటే ?

CM MK Stalin : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్... కన్నడ వాసులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
Read more...

TVK Chief Vijay: 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై టీవీకే అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు

TVK Chief Vijay : 2026లో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయని సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ తెలిపారు.
Read more...

Rupee Symbol: తమిళనాడు బడ్జెట్‌ లో ₹ స్థానంలో ‘రూ’ను చేర్చిన స్టాలిన్‌ ప్రభుత్వం

Rupee Symbol : జాతీయ విద్యావిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ లోగోలో ‘రూపే’ చిహ్నాన్ని తొలగించింది.
Read more...

Delimitation: డీలిమిటేషన్ పై ఈ నెల 22న చెన్నైలో సమావేశం !

Delimitation : లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్రానికి వ్యతిరేకంగా తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఈ నెల 22న ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు.
Read more...

CM MK Stalin: నియోజకవర్గాల పునర్విభజనపై చర్చకు సీఎం స్టాలిన్‌ లేఖ

CM MK Stalin : లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్యలు చేపట్టేందుకు కలిసి రావాలని పలువురు ముఖ్యమంత్రులకు సీఎం స్టాలిన్‌ లేఖలు రాశారు.
Read more...

IAS Mahabharathi : పోక్సో కేసుపై తమిళనాడు కలెక్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Mahabharathi : ఓ పోక్సో కేసు విషయంలో తమిళనాడులోని మైలాడుదురై జిల్లా కలెక్టర్ మహాభారతి సంచలన వ్యాఖ్యలు చేసారు. మహాభారతి వ్యాఖ్యలపై కంగుతిన్న ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.
Read more...

CM MK Stalin : ద్రావిడ పాలనను విమర్శించే వాళ్ల పై భగ్గుమన్న సీఎం స్టాలిన్

CM MK Stalin : రాష్ట్రంలో ద్రావిడ తరహా పరిపాలనను అపహాస్యం చేస్తున్నవారికి ఇక ద్రవిడ ఉద్యమనేత పెరియార్‌ ఊతకర్రే తగిన విధంగా సమాధానం చెబుతుందని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ వ్యాఖ్యానించారు.
Read more...