Browsing Tag

CM Mk Stalin

CM MK Stalin: సీఎం స్టాలిన్‌ పై కన్నడ వాసుల ఆగ్రహం ! కారణమేమిటంటే ?

CM MK Stalin : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్... కన్నడ వాసులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
Read more...

TVK Chief Vijay: 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై టీవీకే అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు

TVK Chief Vijay : 2026లో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయని సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ తెలిపారు.
Read more...

Rupee Symbol: తమిళనాడు బడ్జెట్‌ లో ₹ స్థానంలో ‘రూ’ను చేర్చిన స్టాలిన్‌ ప్రభుత్వం

Rupee Symbol : జాతీయ విద్యావిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ లోగోలో ‘రూపే’ చిహ్నాన్ని తొలగించింది.
Read more...

Delimitation: డీలిమిటేషన్ పై ఈ నెల 22న చెన్నైలో సమావేశం !

Delimitation : లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్రానికి వ్యతిరేకంగా తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఈ నెల 22న ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు.
Read more...

CM MK Stalin: నియోజకవర్గాల పునర్విభజనపై చర్చకు సీఎం స్టాలిన్‌ లేఖ

CM MK Stalin : లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్యలు చేపట్టేందుకు కలిసి రావాలని పలువురు ముఖ్యమంత్రులకు సీఎం స్టాలిన్‌ లేఖలు రాశారు.
Read more...

IAS Mahabharathi : పోక్సో కేసుపై తమిళనాడు కలెక్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Mahabharathi : ఓ పోక్సో కేసు విషయంలో తమిళనాడులోని మైలాడుదురై జిల్లా కలెక్టర్ మహాభారతి సంచలన వ్యాఖ్యలు చేసారు. మహాభారతి వ్యాఖ్యలపై కంగుతిన్న ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.
Read more...

CM MK Stalin : ద్రావిడ పాలనను విమర్శించే వాళ్ల పై భగ్గుమన్న సీఎం స్టాలిన్

CM MK Stalin : రాష్ట్రంలో ద్రావిడ తరహా పరిపాలనను అపహాస్యం చేస్తున్నవారికి ఇక ద్రవిడ ఉద్యమనేత పెరియార్‌ ఊతకర్రే తగిన విధంగా సమాధానం చెబుతుందని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ వ్యాఖ్యానించారు.
Read more...

CM MK Stalin : మాపై ఉన్న ప్రజాదరణ చూసి అన్నాడీఎంకే నేతలు ఓర్వలేక పోతున్నారు

CM MK Stalin : ఈరోజు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ డీఎంకే ప్రభుత్వ అభివృద్ధి చర్యలు, సంక్షేమ పథకాలు, మరియు అన్నాడీఎంకే నేతల విమర్శలపై తన ఉద్దేశ్యాలను వ్యక్తం చేశారు.
Read more...

CM MK Stalin : అదానీతో భేటీ, పెట్టుబడులపై స్పందించిన సీఎం ఎంకే స్టాలిన్

CM MK Stalin : అవినీతి ఆరోపణఓ్ల కూరుకుపోయిన వివాదాస్పద పారిశ్రామిక వేత్త అదానీని తానెన్నడూ కలుసుకోలేదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కూడా కోరలేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్పష్టం చేశారు.
Read more...

CM MK Stalin : టంగ్‌స్టన్‌ ప్రాజెక్ట్ అమలైతే తన పదవికి రాజీనామా చేస్తానంటున్న స్టాలిన్

CM MK Stalin : మదురై జిల్లా మేలూరు సమీపంలో టంగ్‌స్టన్‌ ప్రాజెక్టు అమలైతే తన పదవికి రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడబోనని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారు.
Read more...