Browsing Tag

CM Nara Chandrababu Naidu

CM Revanth Reddy: సీఎంల సమావేశంలో బనకచర్ల ప్రతిపాదనే రాలేదు – సీఎం రేవంత్

CM Revanth Reddy : గోదావరి.. బనకచర్ల కడతామని ఏపీ అడిగితే కదా... మేము ఆపమని చెప్పడానికి. ఆ ప్రతిపాదనే రానప్పుడు... ఆపమనే చర్చే రాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Read more...

CM Revanth Reddy: దిల్లీలో సమావేశమైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల అంశాలపై చర్చించేందుకు దిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
Read more...

Minister Kondapalli Srinivas: చంద్రబాబు పాలన చూసే రాష్ట్రానికి పెట్టుబడులు – మంత్రి కొండపల్లి…

Kondapalli Srinivas : రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ చెప్పారు.
Read more...

CM Revanth Reddy: బనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలకు సిద్ధం – సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : బనకచర్ల-గోదావరి ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలకు తాము సిద్ధమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Read more...

Palla Simhachalam: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృ వియోగం

Palla Simhachalam : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం కలిగింది. పల్లా శ్రీనివాస్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (93) అనారోగ్యంతో మృతి చెందారు.
Read more...

Banakacherla Project: త్వరలో బనకచర్ల ప్రాజెక్టుకు టెండర్ల ఆహ్వానం – సీఎం చంద్రబాబు

Banakacherla Project : జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు
Read more...

Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు, పవన్‌ దిగ్భ్రాంతి

Bengaluru Stampede : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read more...