Browsing Tag

CM Nitish Kumar

Chirag Paswan: మళ్లీ సీఎం కుర్చీ నితీష్ దే – చిరాగ్ పాశ్వాన్

Chirag Paswan : బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాస్వాన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Read more...

Chirag Paswan: నీతీశ్‌ కుమార్ పై చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు

Chirag Paswan : బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ పై కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ (రాంవిలాస్‌) పార్టీ అధినేత చిరాగ్‌ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

Bihar: బిహార్‌ లో ఐసీయూలో కాల్పుల కలకలం ! పేషెంట్‌ పై కాల్పులు జరిపి హత్య !

Bihar : బిహార్‌ లో పాట్నాలోని రాజాబజార్‌ పారస్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తిపై ప్రత్యర్థి గ్యాంగ్‌ సభ్యులు తుపాకీలతో కాల్పులు జరిపింది.
Read more...

CM Nitish Kumar: 2030 నాటికి యువతకు కోటి ఉద్యోగాలు – సీఎం నీతీశ్‌ కుమార్‌

CM Nitish Kumar : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ప్రయత్నాలు మొదలు పెట్టారు.
Read more...

Bihar Assembly Elections: బీహార్ లో ఏకమైన మహా కూటమి ! 243 సీట్లలో పోటీకు సిద్ధం !

Bihar Assembly Elections : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించేందుకు మహా కూటమి 243 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని రాష్ట్రీయ జనతాదళ్ ఎంపీ మనోజ్ ఝా ప్రకటించారు.
Read more...

CM Nitish Kumar: బిహార్ సీఎం నితీష్ కుమార్‌ కు బిగ్ షాక్

CM Nitish Kumar : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిహార్ సీఎం నితీష్ కుమార్‌ కు బిగ్ షాక్ తగిలింది. జేడీ(యు)కి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
Read more...

Amit Shah: బిహార్‌ లో ఎన్నికల నగారా మోగించిన అమిత్ షా

Amit Shah : ప్రతిపక్ష ఆర్జేడీకి గట్టి పట్టున్న గోపాల్‌గంజ్‌ లో ఆదివారం ఏర్పాటుచేసిన సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఎన్నికల శంఖారావం పూరించారు.
Read more...