Browsing Tag

CM Omar Abdullah

Cloudburst: జమ్మూ ‘క్లౌడ్‌ బరస్ట్‌’ ! 60కి చేరిన మరణాలు !

Cloudburst : జమ్మూకశ్మీర్‌ కొండల్లో ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుందని, మరో 100 మందికి గాయాలైనట్లు సీఎం ఒమర్‌ అబ్దుల్లా వెల్లడించారు.
Read more...

CM Omar Abdullah: గోడ దూకిన జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా

CM Omar Abdullah : జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా... నౌహట్టాలోని శ్మశానవాటిక గోడ దూకి లోపలికి వెళ్లి అక్కడ అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పించారు.
Read more...

CM Omar Abdullah : మోదీ చీనాబ్ బ్రిడ్జి ఓపెనింగ్ పై కాశ్మీర్ సీఎం ప్రశంసలు

Omar Abdullah : శతాబ్దాల కలను నెరవేరుస్తూ ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి చినాబ్ రైల్ బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు ప్రారంభించారు.
Read more...

Tourists: ఖాళీ అవుతోన్న కాశ్మీరం ! ఉగ్రదాడి ఘటనతో కాశ్మీర్ ను వీడుతున్న పర్యాటకులు !

Tourists : జమ్మూకశ్మీర్‌ లోని అనంత్ నాగ్ జిల్లాలో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనతో వణికిపోయిన వారంతా వీలైనంత త్వరగా ఆ ప్రాంతాన్ని వీడుతున్నారు.
Read more...

CM Omar Abdullah: ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ అధికారులపై సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఆగ్రహం

CM Omar Abdullah : తాను ప్రయాణించే విమానాన్ని జైపుర్‌కు మళ్లించడంపై అసహనం వ్యక్తం చేస్తూ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ విమానాశ్రయంపై సంచలన విమర్శలు చేశారు.
Read more...