CM Pinarayi Vijayan: కేరళ సీఎం విజయన్ కుమార్తె వీణపై విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
CM Pinarayi Vijayan : అక్రమ చెల్లింపుల కుంభకోణంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె టి.వీణను విచారించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
Read more...
Read more...