Browsing Tag

CM Revanth Reddy

Army Jawan: సిద్దిపేట జిల్లాలో జవాన్ భూమి కబ్జా ! సీఎంకు జవాన్ విజ్ఞప్తి !

సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలంలో తన భూమిని కబ్జా నుంచి కాపాడాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జవాన్ సోషల్ మీడియాలో వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు.
Read more...

Minister Konda Surekha: మంత్రుల అవినీతిపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Minister Konda Surekha : మంత్రులు, ప్రజాప్రతినిధుల అవినీతిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పనిచేయరూ అంటూ ఆమె చేసిన బహిరంగ వ్యాఖ్యలు చేసారు.
Read more...

CM Revanth Reddy: సరస్వతీ నది పుష్కరస్నానమాచరించిన సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
Read more...

NVSS Prabhakar: త్వరలోనే తెలంగాణ సీఎం మార్పు! రేవంత్ స్థానంలో కేసీఆర్ ?

NVSS Prabhakar : తెలంగాణలో సీఎం మార్పు జరుగబోతున్నట్లు బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

CM Revanth Reddy: నిరుద్యోగులకు సీఎం రేవంత్‌ రెడ్డి గుడ్ న్యూస్

CM Revanth Reddy : తెలంగాణా నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో గ్రూప్‌-1 నియామకాలు చేపడుతున్నట్లు తీపి కబురు చెప్పారు.
Read more...

CM Chandrababu Naidu: విరాట్‌ కోహ్లీ రిటైర్మెంట్‌పై తెలుగు రాష్ట్రాల సీఎంల స్పందన

CM Chandrababu Naidu : టెస్టు క్రికెట్‌కు విరాట్‌ కోహ్లీ వీడ్కోలు పలకడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి స్పందించారు.
Read more...

MLC Kavitha: రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలి – ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : ప్రభుత్వ అప్పులు, వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేసారు.
Read more...

CM Revanth Reddy: తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్

CM Revanth Reddy : తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్‌ లోని తన నివాసంలో ఈ ఫలితాలను విడుదల చేశారు.
Read more...

Operation Sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పై తెలంగాణా ప్రొఫెసర్ అభ్యంతకర పోస్ట్

Operation Sindoor : 'ఆపరేషన్‌ సిందూర్‌' ను ఉద్దేశ్యించి శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత సోషల్ మీడియా లో పెట్టిన ఓ పోస్టుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read more...