Browsing Tag

CM Revanth Reddy

AP-TG CMs Meet : రేపు భేటీ కానున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

AP-TG : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ విభజన చట్టం ప్రకారం బదిలీలు పూర్తి కాలేదు. తాజాగా ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
Read more...

CM Revanth Reddy : ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం రేవంత్

CM Revanth Reddy : ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్రంలోని పలు సమస్యలను ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
Read more...

CM Revanth Reddy : మంత్రివర్గ కూర్పు పై హైకమాండ్ కు వివరించేందుకు వెళ్లిన సీఎం

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. టీపీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ నేతలకు వివరించేందుకు ఆయన మళ్లీ ఢిల్లీ వెళ్లారు.
Read more...

Telugu States CMs Meeting: తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీకి ఏర్పాట్లు !

Telugu States CMs Meeting: ఈనెల 6న హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మధ్య భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
Read more...

CM Revanth Reddy: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి !

CM Revanth Reddy: విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అవుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.
Read more...

CM Chandrababu Naidu: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ !

CM Chandrababu Naidu: తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను ప్రస్తావిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
Read more...

CM Revanth : తెలంగాణ విషయంలో కేసీఆర్ చేసిన తప్పులు మేము చేయము

CM Revanth : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేసిన తప్పును ఆయనే చేయానని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉందన్నారు.
Read more...

Telangana Congress: చివరి దశకు ‘టీపీసీసీ’ కసరత్తు !

Telangana Congress: టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక కసరత్తు చివరి దశకు చేరుకుంది. పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపిన ఏఐసీసీ పెద్దలు... పేర్లను షార్ట్‌ లిస్ట్‌ చేసింది.
Read more...

CM Revanth Reddy : పీసీసీ అధ్యక్ష పదవిపై కీలక అంశాలు వెల్లడించిన సీఎం రేవంత్

CM Revanth Reddy : టీపీసీసీ అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని నియమించేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తోందన్న ప్రచారం నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read more...