Browsing Tag

CM Revanth Reddy

NVSS Prabhakar BJP : రైతుల విషయం లో సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం సరికాదు

NVSS Prabhakar  : రైతుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. వివిధ రకాలుగా పంట నష్టపోయామని రైతులు గురువారం మీడియాకు తెలిపారు.
Read more...

Telangana Vice Chancellors: కొత్త వీసీల నియామకాలకు తెలంగాణా ప్రభుత్వం కసరత్తు !

Telangana Vice Chancellors: రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త వైస్‌ ఛాన్సలర్ల నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు సెర్చ్‌ కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

CM Revanth Reddy : దేశవ్యాప్తంగా ప్రధాని మోదీపై నెగటివ్ వేవ్ నడుస్తుందంటున్న సీఎం

CM Revanth Reddy : దేశంలో ప్రధాని మోదీపై వ్యతిరేకత వెల్లువెత్తిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
Read more...

CM Revanth Reddy: విద్యార్ధులతో కలిసి ఫుట్ బాల్ అడిన సీఎం రేవంత్ !

CM Revanth Reddy: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో గత కొద్ది రోజులుగా తీరిక లేకుండా గడిపిన తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడారు.
Read more...

Rohith Vemula: రోహిత్‌ వేముల కేసు పునర్విచారణ ప్రారంభం !

Rohith Vemula: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసు సైబరాబాద్‌ పోలీసులు పునర్విచారణను ప్రారంభించారు.
Read more...

CM Revanth Reddy : కర్ణాటక పర్యటనలో మోదీ పై తీవ్రంగా విరుచుకుపడ్డ తెలంగాణ సీఎం

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటక పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా గుర్మిట్‌కల్‌లో జరిగిన ప్రచార సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి సీఎం హాజరయ్యారు.
Read more...

CM Revanth Reddy : దేశానికి డబుల్ ఇంజిన్ అంటే ఒకరు ప్రధాని మరొకరు అదానీ

CM Revanth Reddy : రిజర్వేషన్లు రద్దు చేయడమే ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతం, బీజేపీ విధానమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వేషన్లను రద్దు చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Read more...

Revanth Reddy : జనాలకు మాపై నమ్మకం గుండెల్లో ఉంది – సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ నేత, సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచుతున్నారు. రెండంకెల సీట్లను గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
Read more...

CM Revanth Reddy : గందరగోళంగా ఉన్న కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కి సీఎం దూరం

CM Revanth Reddy : కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి దూరంగా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ తరపున వెలిచర్ల రాజేందర్ రావు నామినేషన్ వేయనున్నారు.
Read more...

CM Revanth Reddy : ఆగస్టు 15 లోపు రైతులకు 2లక్షల రుణమాఫీ..వచ్చే ఏడాది పంటకు 500 బోనస్

CM Revanth Reddy : మెదక్ చర్చి ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట్లాడుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 200,000 పంటల రుణాలను రద్దు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
Read more...