Browsing Tag

CM Revanth Reddy

CM Revanth Reddy : రేపు ఢిల్లీలో ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి హాజరుకానున్న సీఎం

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (గురువారం) ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ఏఐసీసీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సీఎం హాజరుకానున్నారు. తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికను ఏఐసీసీ రేపు పూర్తి చేయనుంది.
Read more...

CM Revanth Reddy : కేంద్రంతో వైరుధ్యం అభివృద్ధికి ఆటంకం – సీఎం రేవంత్

CM Revanth Reddy : 10 ఏళ్లుగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందన్నారు. ప్రధాని మోదీ. ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా... రూ.6,697 కోట్లతో అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు.
Read more...

KTR : మల్కాజిగిరిలో తేల్చుకుందామంటూ సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్..

KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత, మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన అన్నారు.
Read more...

Telangana Govt : ధరణి పోర్టల్ లో సమస్యల పరిష్కారానికై ఐఏఎస్ లకు అప్పగించిన సర్కార్

Telangana Govt : తెలంగాణలో ధరణి సమస్య పరిష్కారానికి రేవంత్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు సీసీఎల్‌ఏ మార్గదర్శకాలను ప్రతిపాదించింది.
Read more...

DSC 2024 Notification: తెలంగాణలో 11,062 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల !

DSC 2024 Notification: తెలంగాణ రాష్ట్రంలో కొలువులు జాతర కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి... గురువారం డీఎస్సీ నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది.
Read more...

CM Revanth Reddy: ఆర్థిక ఇబ్బందులున్నా… ఆరు గ్యారంటీల అమలు చేస్తాం – సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా... ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేసారు.
Read more...

LRS 2020: ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం !

LRS 2020: లేఅవుట్‌ క్రమబద్ధీకరణ కోసం తీసుకొచ్చిన పథకం.. ఎల్‌ఆర్‌ఎస్‌-2020 పై రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Read more...

AP Congress : ఏపీలో కూడా తన వ్యూహాన్ని ప్రదర్శించనున్న రేవంత్ రెడ్డి..

AP Congress : పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున, ఏపీ రాజకీయాలపై చాలా ఆసక్తి ఉంది. సభలు, ర్యాలీలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నాయి.
Read more...

CM Revanth Reddy : తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy : భాగ్యనగరం హైదరాబాద్ అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 30 ఏళ్లుగా హైదరాబాద్‌ నగర అభివృద్ధికి మాజీ సీఎం చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్‌ ఎంతో కృషి చేశారని అన్నారు.
Read more...