Telangana Govt : కొత్త రేషన్ కార్డుల జారీకి అనుమతులిచ్చిన తెలంగాణ సర్కార్..
Telangana Govt : తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్న కొత్త పథకాలపై మంత్రివర్గం చర్చించింది. ఈ నేపథ్యంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రివర్గం ఆమోదం…
Read more...
Read more...
