CM Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు నో చెప్పిన విప్రో చైర్మెన్ ప్రేమ్‌జీ
CM Siddaramaiah : ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా విప్రో క్యాంపస్ మీదుగా వాహనాలను అనుమతించాలన్న సీఎం సిద్దరామయ్య అభ్యర్థనపై విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ అశక్తత వ్యక్తం చేశారు.
Read more...
Read more...
