Browsing Tag

CM YS Jagan Mohan Reddy

CM Jagan: గీతాంజలి ఉదంతం స్పందించిన సీఎం జగన్‌ ! రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన !

CM Jagan: సోషల్ మీడియాలో ట్రోల్స్ భరించలేక రైలు క్రింద పడి ఆత్మహత్యకు పాల్పడిన తెనాలి మహిళ గీతాంజలి ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Read more...

YS Sharmila: ‘సిద్ధం’ సభలకు రూ.600 కోట్లు ఖర్చు – వైఎస్ షర్మిల

YS Sharmila: వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న‘సిద్ధం’ సభలపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

YS Sharmila: జగన్‌ ‘విశాఖ విజన్‌’ ప్రకటనపై వైఎస్ షర్మిల సెటైర్లు ?

YS Sharmila: గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడమే... సీఎం వైఎస్ జగన్ ‘విశాఖ విజన్‌’ అని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు.
Read more...

Joinings in YSRCP: టీడీపీ-జనసేన కూటమికి షాక్ ! వైసీపీలోకి చేగొండి, సతీష్ రెడ్డి !

Joinings in YSRCP: ఏపీలో టీడీపీ-జనసేన కూటమికి భారీ షాక్ తగిలింది. జనసేన పిఏసీ సభ్యులు చేగొండి సూర్యప్రకాష్, పులివెందుల టీడీపీ ముఖ్యనేత మాజీ సతీష్ రెడ్డి వైసీపీలో చేరారు.
Read more...

A Md Imtiaz IAS: వైసీపీలో చేరిన మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ !

A Md Imtiaz IAS: సీనియర్ ఐఏఎస్ ఏ.ఎండి. ఇంతియాజ్ వైసీపీలో చేరారు. గురువారం సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారారు.
Read more...

Vasantha Nageswara Rao : ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని కావాలంటే జగన్ సర్కార్ ని ఓడించాల్సిందే

Vasantha Nageswara Rao : అమరావతి రాజధాని కావాలంటే జగన్ ముఖ్యమంత్రి కాకూడదని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్య చేశారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం వెల్లంకి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
Read more...

CM YS Jagan: అభ్యర్థుల ఎంపిక పూర్తయింది – సీఎం జగన్‌

CM YS Jagan: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తెలిపారు.
Read more...

MP Raghu Rama Krishna Raju : ముఖ్యమంత్రి జగన్ కొత్త హెలికాఫ్టర్లపై ఎంపీ సిఈసి కి పిర్యాదు

MP Raghu Rama Krishna : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కొత్త హెలికాప్టర్‌పై ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల వ్యయ నిబంధనలను శ్రీ జగన్ ఉల్లంఘించారని ఆరోపించారు.
Read more...

CM YS Jagan Mohan Reddy: విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్‌ ప్రత్యేక పూజలు !

CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలోని చినముషిడివాడలో గల శారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read more...

CM YS Jagan: రాప్తాడు వేదికగా టీడీపీ, జనసేన పార్టీలకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ !

CM YS Jagan: ఫ్యాన్ ఇంట్లో... సైకిల్ బయట... గ్లాసు సింక్ లో ఉండాలి అంటూ రాప్తాడు ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్.
Read more...