Consumer Court of India: హనీమూన్ కి వెళ్లిన దంపతుల మృతి ! పర్యాటక సంస్థకు రూ.1.60 కోట్ల జరిమానా !
Consumer Court of India : హనీమూన్‌కి వెళ్లిన వైద్య దంపతులు ప్రమాదానికి గురై మృతిచెందిన ఘటనకు సంబంధించి పర్యాటక సంస్థకు చెన్నై వినియోగదారుల కమిషన్ రూ.1.60 కోట్ల జరిమానా విధించింది.
Read more...
Read more...
