Browsing Tag

cricket

Rishab Pant : తన బ్యాటింగ్ తో కంగారు బౌలర్లకు వణుకు పుట్టించిన రిషబ్ పంత్

Rishab Pant : సిడ్నీ టెస్ట్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు స్టన్నింగ్ బౌలింగ్‌తో భయపెడుతున్న మూమెంట్ అది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొడతాడనుకుంటే క్రీజులో సెట్ అయ్యాక బౌల్డ్ అయ్యాడు.
Read more...

Yashasvi Jaiswal : ఆయన నోరే ఆయనను శత్రువుగా మార్చనుందా..

Yashasvi Jaiswal : క్రికెట్‌లో స్లెడ్జింగ్ కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఆస్ట్రేలియా ప్లేయర్లు ఎక్కువగా స్లెడ్జ్ చేసేవారు. కానీ ఇప్పుడు అన్ని టీమ్స్‌లో ఇది సాధారణంగా కనిపిస్తోంది.
Read more...

Rohit Sharma : అడిలైడ్ టెస్ట్ ఓటమిపై స్పందించిన భారత్ కెప్టెన్ ‘రోహిత్ శర్మ’

Rohit Sharma : అడిలైడ్ టెస్ట్ ఓటమిని టీమిండియా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మొదటి మ్యాచ్‌లో అదరగొట్టిన టీమ్.. ఇంత దారుణంగా ఆడటం ఏంటని షాక్ అవుతున్నారు.
Read more...

Virat Kohli : ఎంపైర్ పై నిప్పులు చెరిగిన కింగ్ కోహ్లీ

Virat Kohli : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆట కంటే వివాదాలు ఎక్కువవుతున్నాయి. అటు భారత ఆటగాళ్లు, ఇటు ఆస్ట్రేలియా ప్లేయర్లు తగ్గేదేలే అంటుండటంతో గ్రౌండ్‌లో వాతావరణం హీటెక్కుతోంది.
Read more...

Virat Kohli : ఓ సరికొత్త చరిత్ర అంచుల్లో విరాట్ కోహ్లీ

Virat Kohli : పింక్ బాల్ టెస్ట్‌ కోసం విరాట్ కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. మొదటి మ్యాచ్‌లోలాగే మరోమారు తన బ్యాట్ తడాఖా చూపించేందుకు టీమిండియా టాప్ బ్యాటర్ రెడీ అవుతున్నాడు.
Read more...

KL Rahul : ఇండియా క్రికెట్ లవర్స్ ను మరోసారి నిరాశపరిచిన కేఎల్ రాహుల్

KL Rahul : న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అవడంతో ఇంటా బయట తీవ్ర విమర్శల పాలవుతోంది భారత్. సొంతగడ్డపై బెబ్బులి లాంటి టీమిండియా ఇంత దారుణంగా ఓడటంపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Read more...

Dhruv Jurel : మరోసారి ఆసీస్ ఆటగాళ్లపై తన సత్తా చాటిన ‘ధృవ్ జురెల్’

Dhruv Jurel : న్యూజిలాండ్ సిరీస్ ఓటమితో తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియా.. తదుపరి జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Read more...

IND vs NZ : టెస్ట్ క్రికెట్ లో 45 ఏళ్ల రికార్డును బద్దలగొట్టిన యశస్వి జైస్వాల్

IND vs NZ : భారత స్టార్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో సంచలనం నమోదు చేశాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న పూణె టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతడు చరిత్ర సృష్టించాడు.
Read more...

IND vs NZ : యశస్వి జైస్వాల్ జోరుతో విజయానికి చేరువలో భారత్

IND vs NZ : టీమిండియా కెప్టెన్ మరోసారి విఫలమయ్యాడు. న్యూజిలాండ్ తో పూణె వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో 8 పరుగుల వద్ద మిచెల్ శాంటర్న్ చేతిలో ఔటయ్యాడు.
Read more...