Browsing Tag

cricketer

Abhishek Sharma : ఓ సరికొత్త రికార్డు సృష్టించిన టీమిండియా యంగ్ ఓపెనర్

Abhishek Sharma : కసితో కొట్టాడు. ఒక్కొక్కర్ని లెక్కబెట్టి మరీ బాదాడు. బౌలర్ చేతుల్లో నుంచి బాల్ రిలీజ్ అవ్వడమే ఆలస్యం బౌండరీకి పంపించాడు.
Read more...

Venkatesh Iyer : రంజీ ట్రోఫీలో గాయపడ్డ భారత అల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్

Venkatesh Iyer : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ సహా పలువురు స్టార్ ప్లేయర్‌లు ప్రస్తుతం రంజీ ట్రోఫీలో బిజీగా ఉన్నారు.
Read more...

Ravindra Jadeja : రిటైర్మెంట్ ఆలోచన లో టీమిండియా ఆల్ రౌండర్

Ravindra Jadeja : టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాడా? ఇలాంటి ప్రశ్న లేవనెత్తడానికి కారణం ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో ఒకటి.
Read more...

Rohit Sharma : క్రికెట్ ఫ్యాన్స్ కు మరో షాకింగ్ అప్డేట్..ఫీల్డింగ్ కోచ్ గా రానున్న రోహిత్ శర్మ

Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో భారత్ ఓడిపోవడం, హిట్‌మ్యాన్ అటు సారథిగా, ఇటు బ్యాటర్‌గా అట్టర్ ఫ్లాప్ అవడంతో అతడిపై విమర్శల జడివాన కురుస్తోంది.
Read more...

Ravichandran Ashwin : తమ కొడుకుని టార్చర్ చేసారంటూ అశ్విన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు

Ravichandran Ashwin : దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టే తన కెరీర్‌లో చివరిది అని ప్రకటించాడు.
Read more...

Rohit Sharma : తనకంటే తన జట్టు కోసం భారీ త్యాగం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ

Rohit Sharma : భారత జట్టు కోసం కెప్టెన్ రోహిత్ శర్మ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకునేందుకు వెనుకాడడు.
Read more...

Yashasvi Jaiswal : ఆస్ట్రేలియా గడ్డపై రికార్డుల మోత మోగిస్తున్న యశస్వి జైస్వాల్

Yashasvi Jaiswal : ఆస్ట్రేలియా గడ్డపై భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సత్తా చాటాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతోంది.
Read more...

Rohit Sharma : టాప్ 3 రిటెయిన్ ప్లేయర్ల లిస్టులో రోహిత్ శర్మ పేరులేదా..?

Rohit Sharma : టీమిండియా కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ రిటెయిన్ చేసుకుంటుందా లేదా? మెగా వేలంలో అందుబాటులో ఉంటాడా?
Read more...

Virat Kohli : దినేష్ కార్తీక్ సహాయం మరువలేనిదంటూ ప్రశంసించిన కోహ్లీ

Virat Kohli : సీనియర్ ఆటగాడు, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. చివరి ఎలిమినేషన్ మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది.
Read more...