Browsing Tag

CRPF

CRPF: కాశ్మీర్ లోయలో జారిపడ్డ సీఆర్‌పీఎఫ్ వాహనం ! పది మంది జవాన్లకు గాయాలు !

CRPF : జమ్మూకాశ్మీర్‌ లోని బుద్గామ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీఆర్‌పీఎఫ్ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయిన ఘటనలో పది మంది జవాన్లు గాయపడ్డారు.
Read more...

Chhattisgarh: ఛత్తీస్‌ గఢ్‌ లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌ లోని రెడ్ కారిడార్ లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా 50 మంది మావోయిస్టులు సీఆర్పీఎఫ్‌ అధికారుల ఎదుట లొంగిపోయారు.
Read more...

Chhattisgarh Encounter: దండకారణ్యంలో ఎన్‌ కౌంటర్‌ ! 8 మంది మావోయిస్టుల మృతి !

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌ లో భీకర ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు.
Read more...