Browsing Tag

Delhi Airport

Delhi Airport: ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతిక సమస్య ! వందల విమానాలు ఆలస్యం !

దేశ రాజధాని దిల్లీ, ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Read more...

Indi​‍go : ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ! నాగపూర్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

Indi​‍go : కొచ్చి నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. విమానాన్ని నాగ్‌పుర్‌ కు మళ్లించి.. అక్కడ అత్యవసర ల్యాండింగ్‌ చేసారు.
Read more...

CM Chandrababu Naidu: కడప నుండి నేరుగా ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu : ఢిల్లీలో పర్యటన నిమిత్తం ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఢిల్లీ వెళ్లారు. మహానాడును ముగించుకుని కడప నుంచి నేరుగా ఢిల్లీకి గురువారం సాయంత్రం చేరుకున్నారు.
Read more...

Flight Emergency Landing: బ్యాంకాక్-మాస్కో విమానంలో పొగలు ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Flight Emergency Landing : దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాంకాక్-మాస్కో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసారు.
Read more...

CM Omar Abdullah: ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ అధికారులపై సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఆగ్రహం

CM Omar Abdullah : తాను ప్రయాణించే విమానాన్ని జైపుర్‌కు మళ్లించడంపై అసహనం వ్యక్తం చేస్తూ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ విమానాశ్రయంపై సంచలన విమర్శలు చేశారు.
Read more...

Air India: ఎయిరిండియా విమానంలో ప్రయాణికుడు మృతి

Air India : ఢిల్లీ నుంచి లఖ్‌నవూ వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతతో మృతి చెందాడు. మృతుడి ఢిల్లీకి చెందిన ఆసిఫ్‌ ఉల్హా అన్సారీగా గుర్తించారు.
Read more...