Browsing Tag

Delhi Government

Supreme Court: వీధి కుక్కల తీర్పుపై సుప్రీం కోర్టు యూటర్న్‌ ?

Supreme Court : దేశ రాజధాని ఢిల్లీ నుంచి వీధి కుక్కలన్నింటినీ తరలించాలంటూ వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు యూటర్న్‌ తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
Read more...

Supreme Court: దిల్లీ వీధుల్లో ఒక్క కుక్క కూడా ఉండకూడదు – సుప్రీం కోర్టు

Supreme Court : దిల్లీ, NCR (National Capital Region) లలోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీం కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Read more...

MP Sudha Ramakrishnan: దేశ రాజధానిలో మహిళా ఎంపీపై చైన్‌ స్నాచర్‌ దాడి

MP Sudha Ramakrishnan : దేశ రాజధాని దిల్లీలో మహిళలకు భద్రత కరువైంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ వాకింగ్‌ కు వెళుతూ చైన్‌ స్నాచర్‌ బారిన పడ్డారు.
Read more...

Earthquake: ఢిల్లీలో స్వల్ప భూకంపం

Earthquake : దేశ రాజధానిలో ఆదివారం స్వల్ప భూకంపం సంభవించింది. అర్థరాత్రి దాటాక 1.23 గంటలకు రిక్టర్‌ స్కేల్‌పై 2.3 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది.
Read more...

Building Collapsed: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం ! నలుగురు మృతి !

Building Collapsed : దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. క్యాపిటల్ రీజియన్‌ లో నాలుగు అంతస్తుల భవనం ఒకటి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.
Read more...

Atishi Marlena: ఢిల్లీ సీఎం రేఖాగుప్తా భర్తపై ఆప్ మాజీ సీఎం అతిశీ సంచలన ఆరోపణలు

Atishi Marlena : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా భర్త మనీశ్ గుప్తాపై ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, మాజీ సీఎం అతిశీ సంచలన ఆరోపణలు చేశారు.
Read more...

Vehicle Ban: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం ! వచ్చే ఏడాది నుండి ఆ వాహనాలపై నిషేధం !

Vehicle Ban : దేశ రాజధాని డిల్లీ మహానగరంలో వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు వాహనాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
Read more...

Delhi Coaching Center Tragedy: ఢిల్లీ రావ్‌ ఐఏఎస్‌ స్టడీ సెంటర్‌ వద్ద విద్యార్థుల ఆందోళన !

Delhi Coaching Center Tragedy: సెంట్రల్‌ ఢిల్లీలోని రావ్‌ ఐఏఎస్‌ స్టడీ సెంటర్‌ లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read more...