MLC Kavitha : మల్లి కవిత రిమాండ్ ను జూన్ 3 వరకు పొడిగించిన రౌస్ ఎవెన్యూ కోర్ట్
MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రిమాండ్ ఈరోజు (సోమవారం) ముగిసింది. దీని ప్రకారం ఈడీ, సీబీఐలు రెండు కేసుల్లో రూస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిపింది.
Read more...
Read more...
