Browsing Tag

Delhi Police

Delhi: ఢిల్లీ ఎంపీల నివాస సముదాయంలో అగ్ని ప్రమాదం

Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఎంపీలకు కేటాయించిన ఫ్లాట్ల సముదాయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి.
Read more...

Delhi Court: సిగరెట్‌ తాగుతూ అర్ధనగ్నంగా కోర్టు విచారణలో ప్రత్యక్షమైన వ్యక్తి

Delhi Court : కోర్టు విచారణ సమయంలో ఓ వ్యక్తి అర్ధనగ్నంగా... సిగరెట్‌ తాగుతూ ఆన్‌లైన్‌లోకి వచ్చిన ఘటన తాజాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read more...

Digital Arrest Scam: డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో రిటైర్డ్ బ్యాంకర్ కు 23 కోట్లు కుచ్చుటోపీ !

Digital Arrest Scam : ఢిల్లీలో వెలుగుచూసిన డిజిటల్‌ అరెస్ట్‌ స్కామ్‌ లో ఓ రిటైర్డ్ బ్యాంకర్... ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 23 కోట్లును పోగొట్టుకున్నాడు.
Read more...

Disha Patani : దిశా పటానీ ఇంటిముందు కాల్పుల ఘటన నిందితుల హతం

Disha Patani : ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో బాలీవుడ్‌ నటి దిశా పటానీ ఇంటి ముందు కాల్పుల కేసులో ఇద్దరు నిందితులు పోలీసుల ఎన్‌ కౌంటర్‌లో హతమయ్యారు.
Read more...

Gang Rape: ఢిల్లీలో 24 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

Gang Rape : ఢిల్లీలోని తిలక్ నగర్‌ కు చెందిన 24 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది.
Read more...

CM Rekha Gupta: ఢిల్లీ సీఎంకు బాంబు బెదిరింపులు ! భద్రత పెంపు !

CM Rekha Gupta : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను చంపేస్తానంటూ ఓ దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనితో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ఆమెకు భద్రతను పెంచారు.
Read more...

Supreme Court: రేప్‌ కేసులో యువకుడికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌

Supreme Court : రేప్‌ కేసులో 23 ఏళ్ల సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
Read more...