Browsing Tag

Delhi Police

Building Collapsed: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం ! నలుగురు మృతి !

Building Collapsed : దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. క్యాపిటల్ రీజియన్‌ లో నాలుగు అంతస్తుల భవనం ఒకటి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.
Read more...

Delhi Bomb Threats: ఢిల్లీలో బాంబుల కలకలం ! దాదాపు 100 స్కూళ్లకు బాంబు బెదిరింపులు !

Delhi Bomb Threats:దేశ రాజధాని ఢిల్లీ బాంబు బెదిరింపులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బుధవారం ఉదయం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోని పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్‌ వచ్చింది.
Read more...

Mephedrone: ఢిల్లీ, పుణేలో రూ.2,200 కోట్ల విలువైన ‘మెఫెడ్రోన్’ డ్రగ్ సీజ్ !

Mephedrone: మహారాష్ట్ర, ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న అక్రమ ‘మెఫెడ్రోన్’ (మియావ్ మియావ్) వ్యాపారం గుట్టు రట్టు చేసారు పూణే, ఢిల్లీ పోలీసులు.
Read more...