Browsing Tag

Delhi Water Crisis

Delhi Water Crisis : తన ఆమరణ నిరాహార దీక్ష విరమించుకున్న మంత్రి అతిషి

Delhi Water Crisis : తీవ్ర అస్వస్థతకు గురై మంగళవారం ఉదయం స్థానిక లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ (ఎల్‌ఎన్‌జెపి) ఆసుపత్రిలో చేరడంతో ఢిల్లీ నీటి శాఖ మంత్రి అతిష్ తన నిరాహార దీక్షను విరమించారు.
Read more...

Atishi Marlena: నాలుగో రోజు కొనసాగుతోన్న ఢిల్లీ మంత్రి ఆతిశీ దీక్ష ! క్షీణిస్తోన్న ఆరోగ్యం !

Atishi Marlena: హరియాణా ప్రభుత్వం దేశ రాజధానికి నీటిని విడుదల చేయాలన్న డిమాండ్‌ తో దిల్లీ మంత్రి అతిశీ చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది.
Read more...

Atishi Marlena: త్రాగునీటి కోసం ఢిల్లీ మంత్రి ఆతిశీ దీక్ష !

Atishi Marlena: వాటా ప్రకారం దక్కాల్సిన నీటిని విడుదల చేసేంతవరకూ నిరవధిక దీక్షను కొనసాగిస్తామని ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి ఆతిశీ స్పష్టం చేశారు.
Read more...

Delhi Water Crisis : మా వాటా నీళ్లు మాకివ్వకుంటే సత్యాగ్రహ దీక్ష చేస్తానంటున్న ఆప్ మంత్రి

Delhi Water Crisis : రాష్ట్ర రాజధానిలో కొనసాగుతున్న నీటి ఎద్దడిని వెంటనే పరిష్కరించకుంటే ఈ నెల 21 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఉప మంత్రి అతిశీలు తెలిపారు.
Read more...

Delhi Water Crisis: ఢిల్లీలో నీటి సంక్షోభం ! పైపులైన్లకు పోలీసు పహారా ?

Delhi Water Crisis: దేశ రాజధాని ఢిల్లీను నీటి సంక్షోభం చుట్టుముట్టింది. యమునా నదికి నీటి ప్రవాహం తగ్గడంతో నగరానికి నీటి ఇబ్బందులు తలెత్తాయి.
Read more...

Delhi Water Crisis : దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న నీటి కొరత

Delhi Water Crisis : రాష్ట్ర రాజధాని న్యూఢిల్లీకి నాణ్యమైన నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ హామీ ఇచ్చారు.
Read more...

Delhi Water Crisis : ఢిల్లీని నీటి సంక్షోభం నుంచి ఆదుకోవాలంటూ లేక మంత్రి అతిషి లేక

Delhi Water Crisis : దేశ రాజధాని "నీటి సంక్షోభం"లో చిక్కుకుంది. ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి అతీష్ కేంద్ర జలవిద్యుత్ శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ను తక్షణ సహాయం కోరారు. ఆమె శుక్రవారం కేంద్ర మంత్రికి లేఖ రాశారు.
Read more...