Browsing Tag

delhi

Delhi Stampede : ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట..18 కి చేరిన తొక్కిసలాట

Delhi Stampede : రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరిగి 18కి చేరింది. పలువురు గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Read more...

CM Chandrababu : దావోస్ నుంచి హస్తినకు చేరిన ఏపీ సీఎం చంద్రబాబు

CM Chandrababu : దావోస్ పర్యటన ముగించుకుని గురువారం అర్దరాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (శుక్రవారం) బిజీబిజీగా గడపనున్నారు.
Read more...

Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ స్థానాల 4వ జాబితా విడుదల చేసిన ఆప్ సర్కార్

Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నాలుగో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. ఇందులో 38 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
Read more...

Delhi Assembly Elections : అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసిన ఆప్ పార్టీ

Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో నగారా మోగనుంది. అలాంటి వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. తన అభ్యర్థుల జాబితాలను వరుసగా విడుదల చేస్తోంది.
Read more...

Sanatan Board : ‘సనాతన ధర్మ బోర్డు’ ఏర్పాటు తీర్మానాన్ని తోసిపుచ్చిన హైకోర్టు

Sanatan Board : 'సనాతన్ ధర్మ రక్షా బోర్డు' ఏర్పాటును కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు తోసిపుచ్చింది.
Read more...

Arvind Kejriwal: దిల్లీ ప్రజలారా ఆందోళన చెందొద్దు అన్ని సమస్యలు తొలగుతాయి : కేజ్రీవాల్‌

Arvind Kejriwal: ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యి కొన్నిరోజుల క్రితం సీఎం పీఠాన్ని వదులుకున్న ఆయన తాజాగా భాజపాపై విమర్శలు చేశారు
Read more...

Arvind Kejriwal: టపాసులతో కేజ్రీవాల్‌కు స్వాగతం: కేసు నమోదు చేసిన పోలీసులు

Arvind Kejriwal: ఆద్మీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సీఎంకు టపాసులతో స్వాగతం పలికారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Read more...