Browsing Tag

delhi

Monkeypox: మంకీపాక్స్‌ పై రాష్ట్రాలకు కేంద్రం కీలక అదేశాలు !

Monkeypox: మంకీపాక్స్‌ విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. తాజాగా ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది
Read more...

Delhi Air Pollution: ఢిల్లీ ప్రజలకు హై అలర్ట్.. టపాసుల అమ్మకంపై పూర్తిగా నిషేధం !

Delhi: వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకుగానూ రాజధానిలో పటాకుల ఉత్పత్తి, అమ్మకం, వాడకాన్ని నిషేధించింది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Read more...

Ram Chander: కలలో కనిపించి మందలించిన సీఎం : రామ్ చందర్

Ram Chander: ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కొద్ది రోజులకే కౌన్సిలర్ రామ్ చందర్ మనస్సు మార్చుకున్నారు. ఆయన మళ్లీ ఆప్‌లో తిరిగి చేరారు.
Read more...

CM Kejriwal: జ్యుడీషియల్‌ కస్టడీ మరోసారి పొడిగింపు

CM Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది.
Read more...

Manish Sisodia: సిసోడియా పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ !

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిసోడియా 17 నెలలకు పైగా జైలులో ఉన్నారు. గతంలో ఢిల్లీ కోర్టును ఆశ్రయించినప్పటికీ.. ఆయన అక్కడ చుక్కెదురైంది.
Read more...

Minister Atishi: ఢిల్లీ కోచింగ్‌ సెంటర్ల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం – మంత్రి అతిశీ

Minister Atishi: సెంట్రల్‌ దిల్లీలోని రావూస్‌ ఐఏఎస్‌ స్టడీ సెంటర్‌లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ‘దృష్టి ఐఏఎస్‌’ సంస్థ యాజమాన్యం స్పందించింది.
Read more...

Weather Updates : 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువనుకుంటే ఇపుడు 50 డిగ్రీలకు పైగా…

Weather Updates : ఉత్తర భారతదేశంలో బానుడి మంటలు చెలరేగుతున్నాయి. ఉత్తరాది ప్రజలు విపరీతమైన ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 40 డిగ్రీలు ఎక్కువగా అనుకుంటే, అది ఇప్పటికే 50 డిగ్రీలు చేరుకుంది.
Read more...

DC vs MI IPL 2024 : ముంబైకి 258 పరుగుల లక్ష్యాన్ని చ్చిన ఢిల్లీ క్యాపిటల్స్

DC vs MI : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌ను ఊచకోత కోశారు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది.
Read more...

IPL GT vs DC : అదరగొట్టిన ఢిల్లీ బౌలర్లు…కుప్పకూలిన గుజరాత్

IPL GT vs DC: నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు మంచి ఉత్సాహంతో ఉన్నారు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను భయభ్రాంతులకు గురిచేసి వరుసగా వికెట్లు పడగొట్టారు.
Read more...

Arvind Kejriwal : విపక్ష నేతలపై దర్యాప్తు సంస్థలను బీజేపీ ఉసిగొలుపుతోంది – కేజ్రీవాల్

Arvind Kejriwal : ఈ యుగంలో శ్రీరాముడు పుట్టి ఉంటే భారతీయ జనతా పార్టీ ఈడీ, సీబీఐలను ఆయన ఇంటికి పంపించి ఉండేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
Read more...