CM Revanth Reddy : రేపు ఢిల్లీలో ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి హాజరుకానున్న సీఎం
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (గురువారం) ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ఏఐసీసీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సీఎం హాజరుకానున్నారు. తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికను ఏఐసీసీ రేపు పూర్తి చేయనుంది.
Read more...
Read more...
