Browsing Tag

Deputy Chief Minister

DY CM Udhayanidhi : మల్లి కార్యకర్తలంతా ద్రావిడ పాలన కోసం కష్టపడాలి

Udhayanidhi : రాష్ట్ర అసెంబ్లీకి 2026లో జరుగబోయే ఎన్నికల్లో కూడా ఘనవిజయం సాధించి ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా డీఎంకే కార్యకర్తలు యుద్ధ సైనికుల్లా పనిచేయాలని డిప్యూటీ సీఎం ఉదయనిధి సూచించారు.
Read more...

Deputy CM Udhayanidhi : తొలి విడతగా 100 మంది క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు..

Deputy CM Udhayanidhi : క్రీడాకారుల విజ్ఞప్తి మేరకు తొలివిడతగా వంద మంది క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి తెలిపారు.
Read more...

Deputy CM DK : మేము మా ఎమ్మెల్యేలతో సహా సీఎంకు అండగా ఉంటాం..

Deputy CM DK : ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్‌కు అనుమతించిన గవర్నర్‌ తీరును ఆక్షేపిస్తూ తీర్మానం తీసుకున్నామని, ఎమ్మెల్యేలంతా సీఎంకు అండగా ఉంటారని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వెల్లడించారు.
Read more...

Deputy CM Bhatti : రైతు భరోసా అమలుపై కీలక అంశాలను వెల్లడించిన డిప్యూటీ సీఎం

Deputy CM Bhatti : రైతు భరోసా పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. రైతు భరోసా 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు ఇవ్వాలనే అంశంపై క్షేత్ర స్థాయిలో రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకుంటుంది.
Read more...

Deputy CM Bhatti : ఒడిశా సీఎంతో భేటీ అయిన తెలంగాణ డిప్యూటీ సీఎం

Deputy CM Bhatti : నైనీ బొగ్గు గని సమస్యపై ఒడిశా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం కోరిన విధంగా సింగరేణి కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని ఒడిశా సీఎం అధికారులను ఆదేశించారు.
Read more...

Deputy CM DK : తప్పు జరిగింది సరిదిద్దుకుంటాం అంటున్న డిప్యూటీ సీఎం

Deputy CM DK : లోక్‌సభ ఎన్నికల్లో తాము ఊహించిన దానికంటే తక్కువ సీట్లు సాధించామని, తప్పులుంటే సరిదిద్దుకుంటామని కేపీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.
Read more...

Deputy CM Bhatti : ఎమ్మెల్యేల చేరికపై కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం

Deputy CM Bhatti : సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించిన అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..
Read more...

Deputy CM Bhatti : టీఎస్‌ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి..

Deputy CM Bhatti : రాష్ట్రంలో TSRTC ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చింది. మంగళవారం ఎలక్ట్రిక్ బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ..
Read more...

V Hanumantha Rao : కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ డిప్యూటీ సీఎంపై సంచలన వ్యాఖ్యలు..

V Hanumantha Rao : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హమ్మంతరావు సంచలన ఆరోపణలు చేశారు. ఖమ్మం లోక్‌సభ సీటును గెలవకుండా అడ్డుకుంటున్నారని అన్నారు.
Read more...