Browsing Tag

deputy cm bhatti vikramarka

Deputy CM Bhatti : కేంద్రం తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి సాయం చేయాలి

Deputy CM Bhatti : తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వెంటనే సహాయం అందజేయాలని ఆర్థిక మంత్రి, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు.
Read more...

MLA Harish Rao : బీఆర్ఎస్ పథకాలకు నిధులు బదిలీచేయాలంటూ డిప్యూటీ సీఎం కు లేఖ..

MLA Harish Rao : 25 వేల మంది పేద విద్యార్థులకు ఉచితంగా ప్రైవేట్ స్కూళ్లలో చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళ (BAS) పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు.
Read more...

Bhatti Vikramarka : మోహన్ బాబు పై ప్రశంసలు కురిపించిన తెలంగాణ డిప్యూటీ సీఎం

Bhatti Vikramarka : పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి సినీ నటులు, ఎంబీయూ ఛాన్స్‌లర్ మంచు మోహన్ బాబు జీవితం నిదర్శనమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశంసలు కురిపించారు.
Read more...

Bhatti Vikramarka : జల విద్యుత్ ఉత్పత్తికి కీలక ఉత్తర్వులు జారీ చేసిన డిప్యూటీ సీఎం

Bhatti Vikramarka : జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ఠ ఉత్పత్తికి చీఫ్ ఇంజినీర్లు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.
Read more...

Deputy CM Bhatti : ఆగస్టు 15 న రైతన్నలకు రుణ విముక్తి కల్పిస్తాం

Deputy CM Bhatti : కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
Read more...

Bhatti Vikramarka: సుంకిశాల నిర్మాణం బీఆర్‌ఎస్‌ హయంలోనే నిర్మాణం జరిగింది

Bhatti Vikramarka: అంతర్జాతీయ పెట్టుబడులను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సరఫరాపై దిశానిర్దేశం చేశాము. ఎస్పీడీసీఎల్‌లో అంతర్గత బదిలీలు, ప్రమోషన్లపై కూడా ఆదేశాలు జారి చేశాం
Read more...